watch this...read this

Friday, August 21, 2020

exams 2020

*ఇంజినీరింగ్ విద్యా సంవత్సరం ఖరారు చేసిన జేఎన్టీయూహెచ్*

ఈనెల 24 నుంచి బీటెక్, బీఫార్మసీకి ఆన్‌లైన్ తరగతులు: జేఎన్టీయూహెచ్

అక్టోబర్ 18 నుంచి 24 వరకు దసరా సెలవులు: జేఎన్టీయూహెచ్ 

జనవరి 11 నుంచి 23 వరకు సెమిస్టర్ పరీక్షలు: జేఎన్టీయూహెచ్ 

జనవరి 25 నుంచి రెండో సెమిస్టర్ ప్రారంభం: జేఎన్టీయూహెచ్ 

మే 7 నుంచి జూన్ 19 వరకు సెమిస్టర్ పరీక్షలు: జేఎన్టీయూహెచ్ 

జూన్ 21 నుంచి జులై 10 వరకు వేసవి సెలవులు: జేఎన్టీయూహెచ్ 

సిలబస్‌లో మార్పులు ఉండవు: జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్‌

సెప్టెంబర్ 16 నుంచి చివరి సెమిస్టర్ పరీక్షలు: జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్‌

ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ విద్యా సంవత్సరం త్వరలో ఖరారు: జేఎన్టీయూహెచ్